prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 11:55 am Digital Edition : PRAJA VANI

కొండాపూర్ లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమం ప్రారంభం

కొండాపూర్ లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమం ప్రారంభం

సర్పంచ్ సుప్రియ సుమన్ నాయక్

మద్దూరు నవంబర్25, ప్రజా వాణి,

మండలంలోని కొండాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానోత్ సుప్రియ సుమన్ నాయక్,గ్రామ కార్యదర్శి వేణు,ఉపసర్పంచ్ తోరి కవిత మల్లేష్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.