కుటుంబానికి ఆర్థిక భరోసాగా జీవిత బీమా.. రూ.9.65 లక్షల చెక్కు అందజేత

కుటుంబానికి ఆర్థిక భరోసాగా జీవిత బీమా.. రూ.9.65 లక్షల చెక్కు అందజేత కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఓదెల, పెద్దపల్లి, ప్రజావాణి ప్రతినిధి : కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఓ నిరుపేద కుటుంబానికి జీవిత బీమా ఆర్థిక భరోసాగా నిలిచింది. పాలసీదారుడు మరణించిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ బాధిత కుటుంబానికి రూ.9 లక్షల 65 వేల 250 బీమా పరిహారాన్ని అందజేసి ఆపన్నహస్తం అందించింది. పెద్దపల్లి జిల్లా ఓదెల...