కీసరగుట్ట రామలింగేశ్వర స్వామికి వెండి ఆభరణాల సమర్పణ 1 కిలో 81 గ్రాముల వెండితో కిరీటం, నాలుగు చేతుల ఆభరణాలు విరాళం అందజేత
*కీసరగుట్ట రామలింగేశ్వర స్వామికి వెండి ఆభరణాల సమర్పణ 1 కిలో 81 గ్రాముల వెండితో కిరీటం, నాలుగు చేతుల ఆభరణాలు విరాళం అందజేత మేడ్చల్, నవంబర్ 25 (ప్రజావాణి): ప్రముక పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తుడు వెండి ఆభరణాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. హైదరాబాద్లోని దమ్మాయిగూడ, ఎం.వి.ఆర్. కాలనీకి చెందిన పేరి శ్రీనివాస్ స్వామివారికి వెండి కిరీటంతో పాటు నాలుగు చేతులకు సంబంధించిన వెండి ఆభరణాలను విరాళంగా అందజేశారు. ఈ ఆభరణాల మొత్తం బరువు 1 కిలో 81 గ్రాములు (1,081...