కార్తీక జ్యోతుల వెలుగులో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం

*కార్తీక జ్యోతుల వెలుగులో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం* రాయికల్, నవంబర్ 24(ప్రజావాణి ప్రతినిధి) రాయికల్ మండలం వీరాపూర్ గ్రామంలోని నల్లగుట్టపై స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి. ఆలయ అభివృద్ధి నిర్వాహక సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.చుట్టుపక్కల గ్రామాలతో పాటు వివిధ మండలాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకుని, పిల్లలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందరూ క్షేమంగా,...