కారుపోతుల వెంకటేష్ కుమారుడిని ఆశీర్వదించిన పల్లా సుందర్ రాంరెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 25: జిల్లా లోని దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కారుపోతుల వెంకటేష్ కుమారుడి పుట్టినరోజు వేడుక మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో జనగామ జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి పాల్గొని చిన్నారికి కేక్ తినిపించి ఆశీర్వదించారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఏల సుందర్, కారు పోతుల భిక్షపతి, లోడంగి...