prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 12:18 pm Digital Edition : UPENDHAR JANAGON

కారుపోతుల వెంకటేష్ కుమారుడిని ఆశీర్వదించిన పల్లా సుందర్ రాంరెడ్డి

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 25: జిల్లా లోని దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కారుపోతుల వెంకటేష్ కుమారుడి పుట్టినరోజు వేడుక మంగళవారం ఘనంగా జరిగాయి.

ఈ వేడుకలో జనగామ జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి పాల్గొని చిన్నారికి కేక్ తినిపించి ఆశీర్వదించారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఏల సుందర్, కారు పోతుల భిక్షపతి, లోడంగి వెంకటేశ్వర్లు, తాటిపెల్లి మహేష్, సర్రా సోమశేఖర్, హనుమంతు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. కొంచం పెద్దగా ఇవ్వండి