కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లను కేసీఆర్ ఇచ్చినట్లు ప్రచారం చేయడం సిగ్గుచేటు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లను కేసీఆర్ ఇచ్చినట్లు ప్రచారం చేయడం సిగ్గుచేటు * ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని మానుకోవాలి కౌశిక్ రెడ్డి * టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ ప్రచార కమిటీ సభ్యుడు సాయిని రవి * పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో * మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వీరమనేని పరశురామారావు జమ్మికుంట నవంబర్ 24 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణంలోవినాయక గార్డెన్ లోకాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న పింఛన్లను గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినవిగా ప్రచారం చేస్తూ ప్రజలను...