కవితపైచేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క బేషరతుగా క్షమాపణ చెప్పాలి
కవితపైచేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క బేషరతుగా క్షమాపణ చెప్పాలి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు లకవత్ వెంకటేష్ నాయక్ మద్దూరు నవంబర్24, ప్రజా వాణి కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవితపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రక్షణ సేన (బంజారా వింగ్) సిద్దిపేట జిల్లా అధ్యక్షులు లకవత్ వెంకటేష్ నాయక్ తీవ్రంగా ఖండించారు.కవితపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్...