కర్రెగుట్టల టూరిజం ప్రాజెక్టుకు ‘మందుపాతరల’ బ్రేక్

కర్రెగుట్టల టూరిజం ప్రాజెక్టుకు ‘మందుపాతరల’ బ్రేక్! • అడుగడుగునా ల్యాండ్‌మైన్లు, ఐఈడీల ముప్పు.. వరుస పేలుళ్లతో బెంబేలు • అడవిలోకి వెళ్లాలంటేనే వణికిపోతున్న స్థానిక గిరిజనులు • నిలిచిపోయిన వాచ్ టవర్, పర్యాటక భవనాల నిర్మాణాలు • ఉపాధి ఆశలపై నీళ్లు.. ముప్పు తొలగే వరకు పర్యాటకులకు నో ఎంట్రీ: డీజీపీ వెంకటాపురం (వాజేడు), నవంబర్ 25 (మన ప్రజావాణి): తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో దట్టమైన అడవులు, కొండలు, లోయలు, జలపాతాలతో ప్రకృతి అందాలకు నెలవైన కర్రెగుట్టలను ఎకో టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దాలన్న కేంద్ర, రాష్ట్ర...