కరువుతో అల్లాడుతున్న జనగామ జిల్లా ప్రభుత్వం ఏం చేస్తోంది? సిపిఎం
సిపిఎం జిల్లా కమిటీ సమావేశంలో కరువుపై గర్జన జనగామ, స్టేషన్ ఘన్పూర్ పట్టణ ప్రజలకు 200 రోజుల ఉపాధి పని కల్పించాలి. జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 24 (ప్రజావాణి): ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు అప్పులు చేసి పంటలు సాగుచేసినా దిగుబడులు లేక తీవ్ర నష్టం వాటిల్లిందని, సకాలంలో వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. అబ్బాస్, జిల్లా...