ఏటపాక గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు
ఏటపాక గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు మన ప్రజావాణి. (నవంబర్ 25)ఎటపాక మండలప్రతినిధి నేను మీ ఊకె సునీత, ఏటపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఏటపాక గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు మన ప్రజావాణి. (నవంబర్ 25)ఎటపాక మండలప్రతినిధి నేను మీ ఊకె సునీత, ఏటపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మన గ్రామ అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ సేవ చేయాలనే సంకల్పంతో మీ...