prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 6:48 am Digital Edition : PRAJA VANI

ఏటపాక గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు

ఏటపాక గ్రామ ప్రజలకు నా

హృదయపూర్వక నమస్కారాలు

మన ప్రజావాణి. (నవంబర్ 25)ఎటపాక మండలప్రతినిధి
నేను మీ ఊకె సునీత, ఏటపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఏటపాక గ్రామ ప్రజలకు నా

హృదయపూర్వక నమస్కారాలు

మన ప్రజావాణి. (నవంబర్ 25)ఎటపాక మండలప్రతినిధి
నేను మీ ఊకె సునీత, ఏటపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను.
మన గ్రామ అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ సేవ చేయాలనే సంకల్పంతో మీ ముందుకు వచ్చాను.
మీ అమూల్యమైన ఓటును మంచం గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఏటపాక గ్రామ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
మీ ఓటు – మన గ్రామ అభివృద్ధికి బాట!
మీ ఆశీస్సులు, మీ ఆదరణ కోరుతూ…
మీ ఊకె సునీత ఏటపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థి
🗳️ గుర్తు: మంచం