ఎన్నికల భద్రతలో అప్రమత్తంగా ఉండాలి

ఎన్నికల భద్రతలో అప్రమత్తంగా ఉండాలి పల్నాడు ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 25 పల్నాడు జిల్లా ఎన్నికల విధుల్లో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా సమన్వయంతో వ్యవహరించాలని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఐపీఎస్ ఆదేశించారు. నవంబర్ 26న నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో చైర్‌పర్సన్, 46 వార్డులకు, నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో 101 పంచాయతీలకు చెందిన 915 వార్డులకు జరగనున్న ఎన్నికల బందోబస్తుపై బుధవారం నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో పోలీసు...