ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన జిల్లా పీడీ (డి ఆర్డిఓ) జయదేవ్ ఆర్య

ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన జిల్లా పీడీ (డి ఆర్డిఓ) జయదేవ్ ఆర్య బెజ్జంకి, నవంబర్ 25 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా ఉపాధి హామీ పథకం జిల్లా పీడీ డిఆర్డిఓ జయదేవ్ ఆర్య బెజ్జంకి మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన నూతన రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం తనిఖీ చేశారు. పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం ముత్తన్నపేట గ్రామంలో ఫామ్ పాండ్‌ను పరిశీలించి, ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల వివరాలను అధికారులను...