ఉద్యోగమే లక్ష్యంగా అభ్యర్థులు కష్టపడాలి
*ఉద్యోగమే లక్ష్యంగా అభ్యర్థులు కష్టపడాలి* -ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమంలో అభ్యర్థులకు పిలుపునిచ్చిన మంత్రి సీతక్క. *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:- గౌరవ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు సహకారంతో, ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి మంత్రి సీతక్క, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ తో కలిసి హాజరై అభ్యర్థులను ఉత్తేజపరుస్తూ సందేశం...