ఇందిరమ్మ భీమతో ప్రతి ఒక్కరి జీవితానికి ధీమా

*ఇందిరమ్మ భీమతో ప్రతి ఒక్కరి జీవితానికి ధీమా* *లబ్దిదారుల తరపున భీమా కోసం ప్రభుత్వమే నిధులు అందిస్తుంది* *భీమాను ప్రతి ఒక్కరికి అందేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది* *మీడియా సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ డా చంద్రశేఖర్* *ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కర పత్ర విడుదల* జహీరాబాద్, నవంబర్ 24 (ప్రజావాణి): ఇందిరమ్మ భీమాతో ప్రతి ఒక్కరి జీవితానికి ధీమా అని, 18 సం రాలు నిండిన నాటి నుంచి 59 సం రాలు నిండిన ప్రతి వ్యక్తి ఈ భీమాకు అర్హులు...