ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.
ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. (గ్రామ సర్పంచ్ విద్యా బలరాం) మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 25 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఆన్లైన్ కార్యక్రమం కొనసాగుతుందని సర్పంచ్ విద్యా బలరాం తెలిపారు.. బుధవారం రోజున ఉదయం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఆన్లైన్ కార్యక్రమం ప్రారంభించారు.. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ చేసుకోవాలని అన్నారు. కావున రేపు కూడా మన గ్రామంలో 10 గంటలకు ఆన్లైన్...