ఇందిరమ్మ కుటుంబ బీమాను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి.
ఇందిరమ్మ కుటుంబ బీమాను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి.. కాంగ్రెస్ పార్టీ జుక్కల్ మండల యూత్ అధ్యక్షులు సతీష్ పటేల్.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 25 జుక్కల్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్ కోరారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.. గ్రామస్తులందరూ గ్రామ సభలో హాజరై కుటుంబ...