ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కేంద్రాలను పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కేంద్రాలను పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్ 09, 31వ డివిజన్లలో నమోదు ప్రక్రియ తనిఖీ.. అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా ప్రయోజనాలు మంచిర్యాల, ప్రజావాణి రిపోర్టర్, నవంబర్ 25: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 09, 31వ డివిజన్లలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లబ్ధిదారుల నమోదు కేంద్రాలను మేయర్ దర్ని మధుకర్ సందర్శించి, నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 09వ డివిజన్లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో, 31వ డివిజన్లోని శ్రీరాంనగర్...