ఆరోగ్యం మా సంకల్పం
సోమలగడ్డలో మెగా హెల్త్ క్యాంప్ పస్రా సిఐ దయాకర్ ఎస్సైలు తాజుద్దీన్, అంజనేయులు ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ములుగు జిల్లా పోలీస్ శాఖ, IMA వరంగల్ మరియు టీమ్ సంకల్ప్ వరంగల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు పస్రా రెండవ SI అంజనేయులు తెలిపారు. గోవిందరావుపేట మండలం సోమలగడ్డలోని PSR ఫంక్షన్ హాల్ లో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ క్యాంప్ జరుగుతుంది. ఈ క్యాంప్...