ఆపదలో ఉన్న పేదలకు సీఎంఆర్ఎఫ్ సంజీవని

*ఆపదలో ఉన్న పేదలకు సీఎంఆర్ఎఫ్ సంజీవని!* • అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. • దరఖాస్తు విధానంపై ప్రజలకు అవగాహన ఉండాలి • ఎంపీ బలరాం నాయక్ చొరవతో రూ.1.25 లక్షల చెక్కుల పంపిణీ. • కేసముద్రం మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వర్ రావు. కేసముద్రం, నవంబర్ 24, ప్రజావాణి. అనుకోని అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, వైద్య ఖర్చులు భరించలేక అప్పుల పాలవుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (...