అత్వెల్లి ఉన్నత పాఠశాలలో కార్తీకమాస వనభోజనాలు ఆధ్యాత్మికత, ఆప్యాయత, సోదరభావంతో ఆనందంగా గడిపిన ఉపాధ్యాయులు

*అత్వెల్లి ఉన్నత పాఠశాలలో కార్తీకమాస వనభోజనాలు ఆధ్యాత్మికత, ఆప్యాయత, సోదరభావంతో ఆనందంగా గడిపిన ఉపాధ్యాయులు* *ఆధ్యాత్మికత, ఆప్యాయత, సోదరభావంతో ఆనందంగా గడిపిన ఉపాధ్యాయులు* మేడ్చల్: (ప్రజా వాణి):- అత్వెల్లి ఉన్నత పాఠశాలలో కార్తీకమాస వనభోజనాలు అత్వెల్లి ఉన్నత పాఠశాలలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులందరూ కలిసి ఆప్యాయత, అనురాగం, సోదరభావంతో ఆనందంగా గడిపారు. కార్తీకమాస ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగంగా అందరూ కలిసి భగవంతుని ఆరాధించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సహపంక్తి...