అక్రమ ఇసుక రవాణా ఆగేదెప్పుడు

అక్రమ ఇసుక రవాణా ఆగేదెప్పుడు? గుండాల ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణాకు ఆడు కట్ట వెయ్యాలి. మన ప్రజావాణి ప్రతినిధి ( నవంబర్ 25) ఎటపాక మండలం ఎటపాక మండలంలోని గుండాల ప్రాంతం నుండి అక్రమ ఇసుకరవాణాని అరికట్టాలని. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అనుమతులు లేకుండా ఇసుకను తరలించే వాహనాలను గుర్తించి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ముఖ్యంగా రాత్రి వేళలో జరిగే ఇసుక రవాణా పై ప్రత్యేక నిఘ ఏర్పాటు చేసి వాహనాల పత్రాలు...