అంబాలలో దళితుల సమరభేరి.. చలో వరంగల్ కరపత్రం ఆవిష్కరణ
అంబాలలో దళితుల సమరభేరి.. చలో వరంగల్ కరపత్రం ఆవిష్కరణ ప్రజావాణి నవంబర్ 24 ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి – దళిత డిక్లరేషన్‌కు చట్టబద్ధత కల్పించాలి హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో దళితుల సమరభేరి – చలో వరంగల్ సభకు సంబంధించిన కరపత్రాలను మాదిగ రాజకీయ పోరాట సమితి నాయకులు ఆవిష్కరించారు సమితి తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు చిట్టూపాక ప్రభాకర్ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా...