స్వేరో నెట్వర్క్ సంస్థ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు
స్వేరో నెట్వర్క్ సంస్థ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు ముదిగొండ నవంబర్ 23 ప్రజావాణి ముదిగొండ మండల కేంద్రంలో స్వేరో నెట్వర్క్ సంస్థ ఆధ్వర్యంలో మండల ఇన్చార్జ్ ఖమ్మం జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ నారపొంగు సైదులు సారథ్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జన్మ దిన వేడుకలకు ముఖ్యఅతిథిగా స్వేరో నెట్వర్క్ ఖమ్మంజిల్లా అధ్యక్షుడు కోండ్రు రామచంద్రు పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది. రామచంద్రు మాట్లాడుతూ స్వేరోస్ సంస్థను గ్రామ గ్రామాన విస్తరించే...