స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 24: పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న దాసరి మనోహర్ రెడ్డికి ఆలయ అర్చకులు, నిర్వాహకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తిపారవశ్యంతో ప్రత్యేక...