సుగుణమ్మ భౌతిక దేహానికి నివాళులర్పించిన దావెరా అనిల్ కుమార్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 24 (ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా లోని దేవరుప్పుల మండలం, నీర్మాల గ్రామ నాలుగో వార్డు సభ్యుడు కాలువల నాగేష్ తల్లి కాలువల సుగుణమ్మ మరణించగా, విషయం తెలుసుకున్న మండల పార్టీ అధ్యక్షుడు దవేరా అనిల్ కుమార్ ఆమె ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి,...