సమష్టి కృషితోనే స్వర్ణోత్సవాల విజయం
సమష్టి కృషితోనే స్వర్ణోత్సవాల విజయం సంఘం నాయకులకు గోడ గడియారాల అందజేత ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 24 బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం 50 ఏళ్లుగా పనిచేస్తున్న ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవాలను విజయవంతం చేయడంలో నాయకులు, కార్యకర్తల కృషి మరువలేనిదని స్వర్ణోత్సవ కమిటీ చైర్మన్, సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, జిల్లా అధ్యక్షుడు లంక సదయ్య అన్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు లంక...