శ్రీ బుగులోనివేంకటేశ్వర స్వామి జాతరకు పోటెత్తిన వేలాది మంది భక్తులు

  *ఏనుగు, గుర్రాల మొక్కులు, డప్పు చప్పుళ్లు, కోలాటాలతో మారుమోగినబుగ్గులోనివేంకటేశ్వర స్వామి జాతర*         రేగొండ మండలం తిరుమలగిరి లో శ్రీ బుగ్గులోనికొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి జాతర ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా, వైభవంగా కొనసాగుతుంది. నవంబర్ 23వ తేదీ నుండి ఈ నెల 27వ తేదీ వరకు జరిగే ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా, దూర ప్రాంతాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే గుట్టపై భక్తుల...