విద్యార్థినిని చితకబాదిన ఉపాధ్యాయుడు
విద్యార్థినిని చితకబాదిన ఉపాధ్యాయుడు *విద్యార్థినిని కర్రతో ఇష్టానుసారంగా 10 దెబ్బలు కొట్టిన ఉపాధ్యాయుడు తాటి సత్తిబాబు పై ఐ టి డి ఏ అధికారులు చర్యలు తీసుకోవాలి - గిరిజన శక్తి సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భూక్యా. రాంబాబు నాయక్ , మరియు పి వై ఎల్ యువజన సంఘంల డిమాండ్*.*** దుమ్ముగూడెం , (ప్రజావాణి ) న్యూస్ నవంబర్, 23 దుమ్ముగూడెం మండలం లోని చిన్నబండిరేవు పంచాయతీ పరిధిలోగల గడ్డురోగట్టు గ్రామంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు తాటి...