రైతుల సంక్షేమానికి సర్పంచ్ భూమన్న ప్రత్యేక చొరవ

*రైతుల సంక్షేమానికి సర్పంచ్ భూమన్న ప్రత్యేక చొరవ* *సారంగాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రానికి సర్పంచ్ కె. భూమన్న చేతుల మీదుగా శంకుస్థాపన* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో సారంగాపూర్ నవంబర్ 24:- రైతుల సంక్షేమం, వారి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ సారంగాపూర్ గ్రామ సర్పంచ్ కె. భూమన్న ప్రత్యేక చొరవ చూపారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఆయన స్వయంగా శంకుస్థాపన చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు కేంద్రం ఎంతగానో...