యువ స్పోర్ట్స్ అకాడమీకి వెల్లువెత్తిన ప్రశంసలు

యువ స్పోర్ట్స్ అకాడమీకి వెల్లువెత్తిన ప్రశంసలు * జాతీయ స్థాయిలో పథకాల ప్రభంజనం * 6 మంది విద్యార్థులు * 6 పతకాలు * సిద్దిపేటకు గర్వకారణం * యువ స్పోర్ట్స్ అకాడమిక్ వ్యవస్థాపకులు * కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ సిద్దిపేట ప్రతినిధి, నవంబర్ 24 (ప్రజావాణి) మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్ 2026 జాతీయ స్థాయి పోటీల్లో సిద్ధిపేట పట్టణంలోని యువ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. విద్యార్థుల పథకాల ప్రభంజనానికి పట్టణంలో ప్రశంసలు వెల్లువెత్తాయి.ఈ సందర్భంగా అకాడమిక్ వ్యవస్థాపకులు...