మాట నిలబెట్టుకున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
మాట నిలబెట్టుకున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కాటారం గురుకుల విద్యార్థులకు రూ.35 వేల విలువైన క్రీడా సామాగ్రి పంపిణీ ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 24 విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాటారం మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా విద్యార్థులకు ఈ సామాగ్రిని అందజేశారు. ఇటీవల గురుకుల పాఠశాలను సందర్శించిన ఎంపీ వంశీకృష్ణ విద్యార్థులతో మాట్లాడి వారి...