మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రేపు మంథని, మహాదేవపూర్‌లో పర్యటన
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రేపు మంథని, మహాదేవపూర్‌లో పర్యటన రూ.45 కోట్లతో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్‌కు శంకుస్థాపన.. నూతన ప్రభుత్వ సంగీత కళాశాల ప్రారంభం 4,668 మందికి చేయూత పింఛన్లు.. కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మంథని నియోజకవర్గ ప్రతినిధి, నవంబర్ 24, ప్రజావాణి: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నవంబర్ 25న మంథని, మహాదేవపూర్, కాటారం మండలాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతో పాటు లబ్ధిదారులకు...