భక్తి ఆధ్యాత్మికతను ప్రతీక కార్తీక మాసం

భక్తి ఆధ్యాత్మికతను ప్రతీక కార్తీక మాసం జుక్కల్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 24 పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జుక్కల్ మండల ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.. కార్తీక మాసం ఆధ్యాత్మికతను, భక్తి భావానికి, పవిత్రతకు ప్రతీక అని పేర్కొన్నారు.. ఈ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పరమశివుడిని...