భక్తి ఆధ్యాత్మికతను ప్రతీక కార్తీక మాసం

భక్తి ఆధ్యాత్మికతను ప్రతీక కార్తీక మాసం జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి-సాయ గౌడ్ మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 24 పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జుక్కల్ గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి -సాయ గౌడ్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.. కార్తీక మాసం ఆధ్యాత్మికతను, భక్తి భావానికి, పవిత్రతకు ప్రతీక అని పేర్కొన్నారు.. ఈ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పరమశివుడిని ఆరాధిస్తూ, దీపారాధనలు, పూజలు నిర్వహించి స్వామివారి...