బెజ్జంకిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక భరోసా.. సర్పంచ్ బొల్లం శ్రీధర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ బెజ్జంకి, నవంబర్ 24 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ ప్రారంభించారు.సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని...