బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌లో ఓదెలకు మరోసారి ప్రాతినిధ్యం

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌లో ఓదెలకు మరోసారి ప్రాతినిధ్యం రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా రూపురెడ్డి ఆదిరెడ్డి నియామకం మూడు దశాబ్దాల పార్టీ సేవకు గుర్తింపు.. ఆదిరెడ్డికి మరోసారి రాష్ట్రస్థాయి బాధ్యతలు! బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌లో ఆదిరెడ్డి హవా.. రెండోసారి కీలక పదవిలో నియామకం! **ఓదెల, పెద్దపల్లి, ప్రజావాణి ప్రతినిధి:** భారతీయ జనతా పార్టీలో మూడు దశాబ్దాలుగా నిబద్ధతతో పనిచేస్తూ, పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన రూపురెడ్డి ఆదిరెడ్డికి మరోసారి రాష్ట్రస్థాయి కీలక బాధ్యత దక్కింది....