ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా??????

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?????? గుంతలమయమైన రహదారిపై నరకప్రాయ ప్రయాణం.. గంట ప్రయాణానికి మూడు గంటల సమయం! గిరిజన ప్రజల ప్రాణాలతో చెలగాటమా? అత్యవసర వైద్య సేవలకు తీవ్ర ఆటంకం.. స్పందించని ప్రభుత్వ పెద్దలు... ప్రభుత్వం ప్రజావాణి భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 24 ఒక ప్రాంతం ఏ మేరకు బాగుపడిందో తెలుసుకోవాలంటే ఆ ప్రాంతంలోని రహదారుల పరిస్థితిని పరిశీలిస్తే చాలు. ఎందుకంటే రహదారులు కేవలం ప్రయాణానికి ఉపయోగపడే మార్గాలు మాత్రమే కావు. అవి ఒక ప్రాంత అభివృద్ధికి, ఆర్థిక పురోగతికి, విద్యా వైద్య రంగాల విస్తరణకు...