ప్రజా సంకల్ప బలమై సాగుతున్న రేవంత్ రెడ్డి ప్రజాపాలన
ప్రజా సంకల్ప బలమై సాగుతున్న రేవంత్ రెడ్డి ప్రజాపాలన మద్దూరు నవంబర్24, ప్రజా వాణి, ప్రజల సామాజిక, ఆర్థిక పరివర్తనలో మార్పు జరిగినప్పుడే, నిజమైన పరిపాలన రాజ్యాంగ పలాలు ప్రజలకు చేరువవుతాయి. అలాంటి పరిపాలన దిశగా నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు సాగుతుంది. ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి మూలం అవుతున్నాయి.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాలన్నిటిలో బిఆర్ఎస్ పరిపాలన చూసిన ప్రజానికం కాంగ్రెస్ సారథ్యంలో...