పటేల్ ఎంటర్ ప్రాజెస్ వ్యర్థ జలాలతో వాహన దారులకు ఇబ్బందులు

*పటేల్ ఎంటర్ ప్రాజెస్ వ్యర్థ జలాలతో వాహన దారులకు ఇబ్బందులు* *రాత్రికి రాత్రే రోడ్డుపై వ్యర్థ జలాలు వదులుతున్నారని ఆరోపణలు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్* మేడ్చల్: మేడ్చల్ సిఎంసి పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్న పటేల్ ఎంటర్ ప్రాజెస్ సంస్థ వ్యర్థ జలాలను రాత్రికి రాత్రే కిష్టాపూర్ దారిలో బహిరంగంగా వదిలేస్తున్నట్లు స్థానికులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. దీంతో రోడ్డుపై ఉన్న గుంతల్లో వ్యర్థ జలాలు నిల్వ ఉండి, వాహనాలు వెళ్లేటప్పుడు దుర్వాసనతో కూడిన నీరు పాదచారులు, ఇతర వాహనదారులపై చిమ్ముతోంది. ఈ...