నవతెలంగాణ రిపోర్టర్ జగన్ కుటుంబానికి టిడబ్ల్యూజేఎఫ్ అండ

*నవతెలంగాణ రిపోర్టర్ జగన్ కుటుంబానికి టిడబ్ల్యూజేఎఫ్ అండ* *కుటుంబానికి రూ.1.12 లక్షల ఆర్థిక సహాయం అందజేత* *టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రాంచందర్,* *ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 24 (ప్రజావాణి): మంచాల మండలానికి చెందిన నవతెలంగాణ దినపత్రిక రిపోర్టర్ జగన్ ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం జర్నలిస్టు లోకానికి తీరని లోటుగా మారింది. మంగళవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శేరిబాయ్ గణేష్, జిల్లా కార్యదర్శి మైల సైదులు,ఇబ్రహీంపట్నం డివిజన్...