దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి

దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్.. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపు బెజ్జంకి,నవంబర్ 24 (ప్రజావాణి) తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అల్గునూరు చౌరస్తా సమీపంలోని కేసీఆర్ దీక్షా ప్రాంగణంలో నిర్వహించనున్న దీక్షా దివస్ స్ఫూర్తి మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.మంగళవారం సిద్దిపేట జిల్లా...