దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి

బెజ్జంకి మండలం నుండి భారీగా బిఆర్ఎస్ కుటుంబం సభ్యులు తరలిరావాలి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపు బెజ్జంకి, నవంబర్ 24 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అల్గునూరు చౌరస్తా సమీపంలోని కేసీఆర్ దీక్షా ప్రాంగణంలో నిర్వహించనున్న దీక్షా దివస్ స్ఫూర్తి మహాసభను...