తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జికి ఘన స్వాగతం

తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జికి ఘన స్వాగతం హైదరాబాద్‌లో బి.ఎం. సందీప్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 24 హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల నూతన ఇన్‌చార్జిగా నియమితులైన శ్రీ బి.ఎం. సందీప్‌ను పెద్దపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన సందీప్‌కు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం...