డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం
డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం 4వ .20వ వార్డుల్లో పర్యటించి సమస్యలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 24: పెద్దపల్లి పట్టణంలోని ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య తెలిపారు. మంగళవారం పట్టణంలోని 4, 20వ వార్డుల్లో స్థానిక కౌన్సిలర్లు కొమ్ము సుధాకర్, గణపతి నిర్మలతో కలిసి ఆయన పర్యటించి, డ్రైనేజీ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 4వ...