జనగామకు కాకతీయ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేయాలి..!

  కేయూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేసిన బిర్రు ఇస్తారి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 23 (ప్రజావాణి): వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో నాగరత్న సేవా సంఘం అధ్యక్షుడు బిర్రు ఇస్తారి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ రామచంద్రంను సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా జనగామకు కాకతీయ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేయాలని, జనగామ పీజీ కాలేజీ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని, అదనపు గదులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కాలేజీ అభివృద్ధిపై చర్చించారు. పీజీ కాలేజీ 95 శాతం పూర్తయిందని,...