గూడెం గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా ప్రారంభం -అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

బెజ్జంకి, నవంబర్ 24 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు జీవిత భద్రతతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్, ఉపసర్పంచ్ యాలాల పరశురాములు, వార్డు సభ్యులు నూనె రాములు, నారెడ్డి శ్రీనాథ్ రెడ్డి, బోనాల లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి మేరుగు యాదగిరి, అంగన్‌వాడీ టీచర్ మాంకాళి...