గూడెం గుట్ట దేవస్థానం పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

గూడెం గుట్ట దేవస్థానం పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం డైరెక్టర్‌గా ఆకుల తిరుపతి నియామకం దండేపల్లి: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం స్వామివారి సన్నిధిలో నిర్వహించారు. ఈ సందర్భంగా దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల తిరుపతిని దేవస్థానం పాలకవర్గ డైరెక్టర్‌గా నియమించారు. ఈ సందర్భంగా ఆకుల తిరుపతి మాట్లాడుతూ తనపై...