కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించిన సీపీ రష్మి పెరుమాళ్
కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించిన * సీపీ రష్మి పెరుమాళ్ * నిరంతర నిఘా ఉండాలి * ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి * సీసీ కెమెరాల ఏర్పాటుకు * ప్రజలను ప్రోత్సహించాలి * నేరాలు జరుగకుండా ముందస్తు * జాగ్రత్తలు తీసుకోవాలి * అసాంఘిక కార్యకలాపాలై * కఠినoగా వ్యవహరించాలి సిద్ధిపేట ప్రతినిధి, నవంబర్ 24 (ప్రజావాణి) జిల్లాలోని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ మంగళవారం రోజున ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ పోలీస్ స్టేషన్...